తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోలో సోమవారం రాత్రి జరిగిన నటుడు అల్లు శిరీష్ వివాహ వేడుకలకు శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన ఆయన, ఈ వేడుకలో పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులతో కలిసి సందడి చేశారు.