కాళ్లకూరులో శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా

1173చూసినవారు
కాళ్లకూరులో శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా
కాళ్లకూరులోని స్వయంభూః శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో మంగళవారం శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలలో 4వ రోజు ఉదయం నిత్యౌపాసన, పంచసూక్తహనం కార్యక్రమాలు జరిగాయి. ఉదయం విశేషంగా శ్రీ స్వామివారికి సహస్ర మల్లెల పుష్పార్చన, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. సాయంత్రం శేష వాహనంపై శ్రీ స్వామివారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది.

సంబంధిత పోస్ట్