ఉండి: క్యాన్సర్ పేషెంట్లకు ఆర్థిక సహాయం

5చూసినవారు
ఉండి: క్యాన్సర్ పేషెంట్లకు ఆర్థిక సహాయం
ఉండి మండలం యడగండి గ్రామ కో ఆపరేట్ బ్యాంక్, ఆర్థిక సహాయంతో 20 మంది క్యాన్సర్ రోగులకు ఒక్కొక్కరికి ₹10,000 చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. ఆయన కోపరేటివ్ బ్యాంకు సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్ జుత్తుగా నాగరాజు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్