ఉండి: సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

10చూసినవారు
ఉండి: సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
ఉండి ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో ఎంట్రీ టు ఎగ్జిట్ 10 మీటర్ల వెడల్పు సీసీ రోడ్డు నిర్మాణానికి ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రహదారి నిర్మాణాన్ని నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సంక్రాంతి నాటికి ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :