ఉండి: పెన్షన్లు పంపిణీ చేసిన రఘురామ

3చూసినవారు
ఉండి: పెన్షన్లు పంపిణీ చేసిన రఘురామ
ఉండి మేజర్ పంచాయితీలో బుధవారం 'ఎన్టీఆర్ భరోసా - సామాజిక భద్రత' పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పాల్గొన్నారు. ఆయన లబ్ధిదారుల నివాసాల వద్దకు వెళ్లి నేరుగా పింఛన్లు అందజేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్