
స్విట్జర్లాండ్ ప్రమాద ఘటన.. వెలుగులోకి మరో వీడియో
స్విట్జర్లాండ్ ప్రమాద ఘటనకు సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఇటీవల న్యూ ఇయర్ వేడుకల్లో అగ్ని ప్రమాదం జరిగింది. స్కై రిసార్ట్ బార్లో క్రాకర్స్ వల్ల భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుమారు 40 మంది సజీవదహనమయ్యారు. 100 మందికిపైగా గాయపడినట్లు సమాచారం.




