ఆలయ నిర్మాణం కోసం పోరాడుతాం RRR

7చూసినవారు
ఆకివీడు రామాలయ పునర్నిర్మాణానికి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ, ఆకివీడుకు చెందిన జయంతి అనే మహిళతో హైకోర్టులో పిటిషన్ వేయించినట్లు తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆలయం తరపున సీనియర్ న్యాయవాది హరిప్రసాద్ సమర్థవంతంగా వాదనలు వినిపించారని, ఆలయ నిర్మాణం కోసం ఎంతకైనా వెళతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్