మోహిని అవతారంలో చిన్న వెంకన్న దర్శనం

818చూసినవారు
మోహిని అవతారంలో చిన్న వెంకన్న దర్శనం
ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైశాఖమాస బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సింహ వాహనంపై స్వామివారి తిరువీధి సేవను ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈరోజు రాత్రి స్వామివారి కళ్యాణం జరగనుంది. ఈ ఉత్సవాలు భక్తులకు కనుల పండువగా సాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్