భీమడోలు: నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

16చూసినవారు
భీమడోలు: నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య
భీమడోలు మండలం పూళ్ళ గ్రామంలో మంగళవారం పాత కక్షల నేపథ్యంలో కొండ్రు ఇస్సాకు, అతని కుటుంబ సభ్యుడు కలిసి పాతాళ నాగరాజుపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్