బావాయిపాలెంలో జనవాణి కార్యక్రమం

4చూసినవారు
బావాయిపాలెంలో జనవాణి కార్యక్రమం
నిడమర్రు మండలం బావాయిపాలెంలో శుక్రవారం జనవాణి కార్యక్రమం నిర్వహించారు. గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తెలిపారు. ప్రజలనుంచి అర్జీలు స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి. విజయకుమారి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్