నారాయణపురంలో మన చేనేత - మీ చేయూత ప్రోగ్రాం

4చూసినవారు
నారాయణపురంలో మన చేనేత - మీ చేయూత ప్రోగ్రాం
శనివారం ఉంగుటూరు మండలం నారాయణపురంలో “మన చేనేత – మీ చేయూత” కార్యక్రమం జరిగింది. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి దీనిని ప్రారంభించారు. నాణ్యమైన చేనేత వస్త్రాలు, హస్తకళా ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి, చేనేత కార్మికులకు నేరుగా మార్కెట్ కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఆయన తెలిపారు.