భీమడోలులో "మన పల్లెకు మన ఎంపీ ప్రోగ్రాం

5చూసినవారు
భీమడోలులో "మన పల్లెకు మన ఎంపీ ప్రోగ్రాం
శనివారం భీమడోలులో "మన పల్లెకు మన ఎంపీ" కార్యక్రమంలో ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఆయన గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు, ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. పలు రోడ్లకు అక్కడికక్కడే అనుమతులు మంజూరు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఒకే ప్రభుత్వం 20-30 ఏళ్లు ఉంటే గుజరాత్ తరహా అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్