కొలువుదీరిన చిన్న వెంకన్న ట్రస్ట్ బోర్డు

3చూసినవారు
కొలువుదీరిన చిన్న వెంకన్న ట్రస్ట్ బోర్డు
ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం ట్రస్టు బోర్డు ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ఎస్. వి. సుధాకర్ రావు దేవస్థానం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించగా, 17 మంది పాలకవర్గ సభ్యులు, ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్