ఉంగుటూరు: వైసీపీ నుండి 500 మంది జనసేనలో చేరిక

70చూసినవారు
ఉంగుటూరు: వైసీపీ నుండి 500 మంది జనసేనలో చేరిక
ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో జనసేన నాయకులు వట్టి పవన్ సమక్షంలో నాలుగు మండలాలకు చెందిన 500 మంది వైసీపీ ప్రజా ప్రతినిధులు & ముఖ్య నాయకులు, మహిళలు మంగళవారం జనసేన పార్టీ తీర్ధంతీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ పండుగ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్