ఉంగుటూరు: డిప్యూటీ సీఎం మాటలు వక్రీకరించవద్దు

9చూసినవారు
ఉంగుటూరు: డిప్యూటీ సీఎం మాటలు వక్రీకరించవద్దు
ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో, రాజోలు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైతులతో మాట్లాడిన మాటలను కొందరు వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, ఆ మాటలను వక్రీకరించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్