ఉంగుటూరు: ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే

1చూసినవారు
ఉంగుటూరు: ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే
గ్రామాలలో రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తెలిపారు. శుక్రవారం భీమవరం నుంచి తాడేపల్లిగూడెం మీదుగా అర్దవరం వరకు నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ DM ధనమ్మ, కూటమి నాయకులు పాల్గొన్నారు.