ఉంగుటూరు: ఈనెల 7న విద్యుత్ సరఫరా బంద్

29చూసినవారు
ఉంగుటూరు: ఈనెల 7న విద్యుత్ సరఫరా బంద్
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని పారిశ్రామిక వినియోగదారులకు ఈనెల 7వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ వేణు తెలిపారు. మరమ్మతులు, పాత కండక్టర్ల తొలగింపు, కొత్త కండక్టర్ల ఏర్పాటు పనుల కోసం ఈ అంతరాయం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you