మీ పెద్దలకు నమ్మకమైన సేవలు చేయబడును!

2చూసినవారు
మీ పెద్దలకు నమ్మకమైన సేవలు చేయబడును!
SURYA OLD AGE HOME & HOME CARE SERVICES  మీ ఇంట్లో ఉన్న మీ తల్లిదండ్రులు, పెద్దలు  ప్రేమతో, శ్రద్ధతో  మరియు భద్రతతో చూసుకునే నమ్మకమైన సేవల కోసం చూస్తున్నారా? సూర్య ఓల్డ్ ఏజ్ హోమ్ & హోమ్ కేర్ సర్వీసెస్ మీకు ఉత్తమ పరిష్కారం అనుభవం కలిగిన కేర్ టేకర్స్ మరియు నర్సింగ్ స్టాఫ్ ద్వారా 24 గంటల సేవలు అందించబడతాయి. బెడ్ రిడెన్ పేషెంట్స్‌కు ప్రత్యేక శ్రద్ధ, మెడిసిన్ రిమైండర్స్,హెల్త్ మానిటరింగ్ ,స్నానం,ఆహారం  వంటి రోజువారీ అవసరాల్లో పూర్తి సహాయం అందిస్తాము. అవసరమైతే హాస్పిటల్ విజిట్స్  కూడా ఏర్పాటు చేస్తాము. నమ్మకమైన సిబ్బంది సమయపాలన  అఫోర్డబుల్ ఛార్జెస్  మరియు ఎమర్జెన్సీ సపోర్ట్  మా ప్రత్యేకతలు. మీ పెద్దల ఆరోగ్యం  మరియు సౌకర్యం మా బాధ్యతగా భావించి కుటుంబ సభ్యుల్లా సేవలు అందిస్తాము.  మరిన్ని వివరాలకు సంప్రదించండి: 9701009906 | 9505170909 | 9063793033 | 9398194353