Mar 15, 2026, 04:03 IST/
‘డ్రగ్స్ వద్దు బ్రో’: వైసీపీ సెటైర్లు
Mar 15, 2026, 04:03 IST
హైదరాబాద్‌లోని మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పట్టుబడటంపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. మంత్రి నారా లోకేశ్‌ను లక్ష్యంగా చేసుకుని, "డ్రగ్స్ వద్దు బ్రో" అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. టీడీపీ నేతలే డ్రగ్స్ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించింది. ఎంపీ దొరికిపోవడంతో రాష్ట్రంలో డ్రగ్స్ వాడేవారు ఎవరో స్పష్టమైందని ఎద్దేవా చేసింది.