May 15, 2026, 15:05 IST/
LSG vs CSK: ఐదో వికెట్ డౌన్.. కార్తిక్ ఔట్
May 15, 2026, 15:05 IST
చెన్నైకు షాక్ తగిలింది. కార్తీక్ శర్మ (71) ఔటయ్యారు. అంతకు ముందు షహబాజ్ అహ్మద్ వేసిన బౌలింగ్లో 2, 3, 4 బంతుల్లో వరుసగా 6, 4, 4 బాదాడు. 16.2 ఓవర్లలో చెన్నై స్కోర్ (143/5)గా ఉంది. క్రీజులో ప్రశాంత్ వీర్ (0*/1), శివం దూబె (3*/4) ఉన్నారు.