గోపాలపురం - Gopalapuram

పంచాయతీరాజ్ లో విప్లవాత్మక మార్పు: ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

పంచాయతీరాజ్ లో విప్లవాత్మక మార్పు: ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

రాజమండ్రిలో గురువారం డివిజనల్ అభివృద్ధి వారి కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను పర్యవేక్షించే అధికారులు లేని పరిస్థితిలో, ఉప ముఖ్యమంత్రి పరిపాలన అధికారిగా డిఎల్డీఓ పదవిని సృష్టించారని తెలిపారు. లెవెల్ పంచాయతీ ఆఫీసర్, నరేగాకు సంబంధించిన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

వీడియోలు


ఆదిలాబాద్ జిల్లా