Mar 01, 2026, 14:03 IST/
అమెరికా యుద్ధనౌకపై దాడి చేశాం: ఇరాన్
Mar 01, 2026, 14:03 IST
అమెరికా యుద్ధనౌక 'లింకన్'పై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. నాలుగు బాలిస్టిక్ మిసైళ్లతో దాడి చేసినట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. ఈ నౌక యుద్ధ విమానాలను తరలిస్తుంటుంది.