నిడదవోలు - Nidadavolu

ఆదిలాబాద్ జిల్లా
అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం
May 14, 2026, 05:05 IST/

అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం

May 14, 2026, 05:05 IST
అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో, పెట్రోల్ వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక ఆత్మరక్షణలో భాగంగా, ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక రవాణా ప్రణాళికను ఢిల్లీలో విడుదల చేసింది. ప్రభుత్వ క్వార్టర్ల నుంచి కార్యాలయాలకు వెళ్లేందుకు మెట్రో స్టేషన్ల మీదుగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. మెట్రో, బస్సుల్లో ప్రయాణించే ఉద్యోగులకు 10% అదనపు రవాణా భత్యం అందించనున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వ శాఖల పని వేళల్లో మార్పులు ప్రతిపాదించారు.