పాలకొల్లు - Palakollu Mandal

ఆదిలాబాద్ జిల్లా
ఆ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ వ్యూహాలు!
Mar 15, 2026, 05:03 IST/

ఆ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ వ్యూహాలు!

Mar 15, 2026, 05:03 IST
TG: HYD, సైబారాబాద్, మేడ్చల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించాలని BRS వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా మూసీ, హైడ్రా అంశాలనే ప్రధాన అస్త్రాలుగా చేసుకుని విస్తృత ప్రచారం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మూసీ పరీవాహక ప్రాంతంలో 10 వేలమంది నిరాశ్రయులు అవుతారని ప్రభుత్వమే చెప్పినందున వారందరినీ కలిసి కాంగ్రెస్ గెలిస్తే హైడ్రా, మూసీలను ఆమోదించినట్లుగా అవుతుందని వివరించనున్నట్లు సమాచారం. బాధితుల ఆవేదనను తమకు అనుకూలంగా మలచుకుని ఎన్నికల్లో విజయం సాధించాలని యోచిస్తున్నట్టు తెలిసింది.