తాడేపల్లిగూడెం(ప.గో) - Tadepalligudem

డా. వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో రైతు సదస్సు

డా. వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో రైతు సదస్సు

వెంకట్రామన్నగూడెం లోని డా. వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జూన్ 5వ తేదీన "రైతు సదస్సు" జరిగింది. సుస్థిర ఉద్యానవనం, సుభిక్ష ఫలసాయం లక్ష్యంగా ఆధునిక సాగు పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పించారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీమతి గంటా పద్మశ్రీ, నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. రైతుల సందేహాలను నివృత్తి చేయడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యం.

వీడియోలు


ఆదిలాబాద్ జిల్లా
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళపై అత్యాచారం చేసిన డిప్యూటీ కలెక్టర్‌
Jun 05, 2026, 12:06 IST/

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళపై అత్యాచారం చేసిన డిప్యూటీ కలెక్టర్‌

Jun 05, 2026, 12:06 IST
మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లాలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన డిప్యూటీ కలెక్టర్ అరవింద్ మహోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 32 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు.. 2025లో సబల్‌గఢ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా పనిచేసినప్పుడు ఫేస్‌బుక్‌లో పరిచయమైనట్లు తెలిపింది. పెళ్లికి నిరాకరించి, రూ.5 కోట్లు డిమాండ్ చేశాడని ఆరోపించింది. జూన్ 4న అరెస్ట్ అయిన మహోర్‌ను చంబల్ కమిషనర్ సురేష్ కుమార్ సస్పెండ్ చేశారు. గతంలోనూ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది.