తణుకు - Tanuku Mandal

ఆదిలాబాద్ జిల్లా
టీజీఎస్పీడీసీఎల్‌లో అవినీతి అధికారులపై సస్పెన్షన్ వేటు
Feb 19, 2026, 13:02 IST/

టీజీఎస్పీడీసీఎల్‌లో అవినీతి అధికారులపై సస్పెన్షన్ వేటు

Feb 19, 2026, 13:02 IST
TG: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీజీఎస్పీడీసీఎల్‌లో పని చేసే 8 మంది ఇంజినీరింగ్ అధికారులను బుధవారం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ కు గురైన వారిలో ఏడీఈలు, ఏఈలు, సబ్ ఇంజినీర్లు ఉన్నారు. యాంటీ బ్రైబరీ సెల్ కు వచ్చిన ఫిర్యాదులపై ఇంటెలిజెన్స్ విభాగం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కొత్త కనెక్షన్లు, ప్యానెల్ బోర్డుల ఏర్పాటు, ట్రాన్స్ ఫార్మర్ల మంజూరు వంటివాటికి విద్యుత్ ఉద్యోగులు (ఫోన్ పే వంటి డిజిటల్ పేమెంట్ ద్వారా) లంచాలు తీసుకున్నట్లు ఆధారాలు లభ్యంకావడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది.