Feb 15, 2026, 18:02 IST/
VIDEO: పాక్‌పై భారత్ విజయం.. అభిమానుల సంబరాలు
Feb 15, 2026, 18:02 IST
టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌ను భారత్ ఓడించడంతో దేశవ్యాప్తంగా అభిమానులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. రోడ్లపైకి వచ్చి బాణసంచా కాలుస్తూ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్థాన్ జట్టు పోటీ ఇవ్వలేకపోయిందని, బహిష్కరించి ఉంటేనే పరువు దక్కేదని సెటైర్లు వేశారు. ఐసీసీ ఈవెంట్లలో భారత్‌పై గెలవడం పాకిస్థాన్‌కు అసాధ్యమని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అన్ని రంగాల ప్రముఖులు భారత జట్టుకు అభినందనలు తెలిపారు.