Mar 07, 2026, 08:03 IST/
కత్తులతో బెదిరించి చోరికి యత్నం.. ప్రతిఘటించిన మహిళలు (వీడియో)
Mar 07, 2026, 08:03 IST
ఇద్దరు దుండగులు మహిళలను కత్తులతో బెదిరించి చోరికి యత్నించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది. లూథియానాలోని కిడ్వాయి నగర్ లో జరిగిన ఈ ఘటనలో స్కూటర్ పై వెళ్తున్న ఇద్దరు మహిళలను దోచుకునేందుకు ప్రయత్నించారు. కత్తి తీసి బెదిరించిన ఇద్దరు మహిళల వెనక్కి తగ్గకుండా ప్రతిఘటించారు. చేసేదేమి లేక దుండగులు బైక్ పై పరారయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానికి సీసీ కెమేరాలో రికార్డయ్యాయి