కరవు మండలాల ప్రకటనతో రైతులకు ప్రయోజనాలేంటి?

5175చూసినవారు
కరవు మండలాల ప్రకటనతో రైతులకు ప్రయోజనాలేంటి?
ఆంధ్రప్రదేశ్‌లో కరవు పరిస్థితులు నెలకొన్న మండలాలను అక్టోబర్‌ 1న ప్రకటించనున్నారు. కరవు మండలాలుగా గుర్తిస్తే పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పెట్టుబడి రాయితీ అందిస్తుంది. పంట రుణాల వసూళ్లను బ్యాంకులు తాత్కాలికంగా నిలిపివేసి, రుణాలను రీషెడ్యూల్‌ చేసేందుకు అవకాశం కల్పిస్తాయి. అలాగే గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాకు ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది.

సంబంధిత పోస్ట్