నరాల బలహీనత ఉంటే శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే?

23535చూసినవారు
నరాల బలహీనత ఉంటే శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే?
శరీరంలో విటమిన్ B12 లోపం, మధుమేహం వల్ల వచ్చే డయాబెటిక్ న్యూరోపతి, హైపోథైరాయిడిజం, అధిక మద్యపానం, వెన్నెముక డిస్క్ సమస్యలు నరాల పనితీరును దెబ్బతీస్తాయని నిపుణులు వెల్లడించారు. దీనివల్ల చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, మొద్దుబారడం, సూదులతో గుచ్చినట్లు అనిపించడం, కండరాల బలహీనత, నడవడంలో ఇబ్బంది, విద్యుత్ షాక్ వంటి నొప్పి, వస్తువులను గట్టిగా పట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యలను నిర్లక్ష్యం చేయరాదని వారు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్