మరణించిన వారి వస్తువుల వాడకంపై గరుడ పురాణం ఏం చెబుతోంది?

5356చూసినవారు
మరణించిన వారి వస్తువుల వాడకంపై గరుడ పురాణం ఏం చెబుతోంది?
మరణించిన వ్యక్తికి చెందిన వస్తువులు, ఆభరణాలు, బట్టలు వంటి వాటిని వెంటనే వాడటం శుభప్రదం కాదని గరుడ పురాణం వివవరిస్తోంది. ఆత్మకు వస్తువులతో అనుబంధం ఉంటుందని విశ్వాసం. రోజూ ధరించే బట్టలు, కళ్లజోడు, చేతి గడియారం వంటి వ్యక్తిగత వస్తువులను దానం చేయడం, తొలగించడం మంచిది. పుస్తకాలు, జాతకం, వ్యక్తిగత పత్రాల విషయంలో స్థానిక సంప్రదాయాలను పాటించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్