రూ.250 కోట్లలో జగన్ వాటా ఎంత: టీడీపీ

0చూసినవారు
రూ.250 కోట్లలో జగన్ వాటా ఎంత: టీడీపీ
AP: టీటీడీకి 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని టీడీపీ ఆరోపించింది. మంగళవారం ఎక్స్ వేదికగా.. ‘టీటీడీకి 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి సరఫరా జరిగింది. దాని విలువ రూ.240.80 కోట్లు అంటే సుమారు రూ.250 కోట్ల కుంభకోణం అన్నమాట. ఇందులో జగన్ వాటా ఎంత? జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి వాటా ఎంత? అసలు ఇది కమిషన్ కోసమే జరిగిందా? ఇంకేదయినా కుట్ర ఉందా?’ అని ట్వీట్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్