పావలా వడ్డీకే రుణం పథకంతో రాష్ట్రానికి ఉపయోగం ఏంటి..?

10900చూసినవారు
పావలా వడ్డీకే రుణం పథకంతో రాష్ట్రానికి ఉపయోగం ఏంటి..?
AP: కూటమి సర్కార్‌ పావలా వడ్డీకే రుణం పథకాన్ని అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో విద్యార్ధుల ప్రతిభను ప్రోత్సాహించే అవకాశం ఉంది. అలాగే ఎలాంటి వర్గ, కుల పరిమితి లేకుండా ప్రతిభావంతులైన విద్యార్థులు దేశీయ, విదేశీ విద్యలో పురోగతి సాధించగలరు. కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ.. విద్యార్థుల విజయానికి పునాది పడుతుంది. దీని వల్ల విద్యార్ధులు విజయం సాధించడంతో రాష్ట్ర ప్రతిష్ట, గుర్తింపు పెరుగుతుంది. ఇది రాష్ట్ర విద్యావికాసానికి, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది.

సంబంధిత పోస్ట్