పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

753చూసినవారు
పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఎలుకలు లేకుండా చూసుకోవడం ద్వారా పాములు ఇంట్లోకి రాకుండా నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వెల్లుల్లి, లెమన్రాస్ వంటి ఘాటు వాసనలు పాములను తరిమేస్తాయనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని వారు తెలిపారు. ఒకవేళ పాము కనిపిస్తే, దాన్ని కొట్టకుండా సురక్షిత దూరం పాటిస్తూ అటవీ శాఖ లేదా స్నేక్ రెస్క్యూ బృందానికి సమాచారం ఇవ్వాలని నిపుణులు సలహా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్