వాట్సాప్ కొత్త ఫీచర్.. సైడ్ చాట్ తో మెరుగైన గోప్యత

14746చూసినవారు
వాట్సాప్ కొత్త ఫీచర్.. సైడ్ చాట్ తో మెరుగైన గోప్యత
మెటా వాట్సాప్ లో 'సైడ్ చాట్' అనే కొత్త గోప్యతా ఫీచర్‌ను ప్రవేశపెడుతోంది. దీని ద్వారా వినియోగదారులు మెటా ఏఐతో పూర్తిగా ప్రైవేట్‌గా సంభాషించవచ్చు. చాట్ వివరాలు బయటకు లీక్ కాకుండా ప్రత్యేక భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులకు అందుబాటులో ఉంది, త్వరలో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. చాట్‌ల పక్కన 'Ask Privately' ఆప్షన్ ద్వారా, ఎడమవైపుకు స్వైప్ చేయడం ద్వారా దీనిని ఉపయోగించవచ్చు. ఇది ప్రత్యేక డార్క్ థీమ్‌తో వస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్