మనిషి దహన సంస్కారాల తర్వాత శరీరంలోని ఏ భాగం అగ్నిలో కాలిపోదు?

11777చూసినవారు
మనిషి దహన సంస్కారాల తర్వాత శరీరంలోని ఏ భాగం అగ్నిలో కాలిపోదు?
మనిషి దహన సంస్కారాల తర్వాత శరీరంలోని కొన్ని భాగాలు పూర్తిగా కాలిపోవు అనే విషయం చాలా మందికి తెలియదు. సాధారణంగా మృదు కణజాలం మొత్తం దహనం అయినప్పటికీ, కొన్ని ఎముకల భాగాలు, ముఖ్యంగా వెన్నెముక చివర ఉండే కాక్సిక్స్ (టెయిల్‌బోన్), అలాగే దంతాలపై ఉండే గట్టి ఎనామెల్ పొర పూర్తిగా దహనం కాదట. సాధారణ చితిలో లభించే ఉష్ణోగ్రత ఎముకలను పూర్తిగా బూడిదగా మార్చేందుకు సరిపోదని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో అమర్చిన హిప్ ఇంప్లాంట్లు, పేస్‌మేకర్లు వంటి లోహ వైద్య పరికరాలు కూడా అలాగే మిగిలే అవకాశం ఉంటుందని అంటున్నారు.

సంబంధిత పోస్ట్