రాజ్యసభకు పవన్ ఎవరిని పంపిస్తారు?

37చూసినవారు
రాజ్యసభకు పవన్ ఎవరిని పంపిస్తారు?
ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగబోతోంది. పొత్తులో భాగంగా వీటిలో ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దాంతో జనసేన తరఫున రాజ్యసభలో అడుగు పెట్టబోయేది ఎవరని చర్చ జరుగుతోంది. ఈ రేసులో నాగబాబు, లింగమనేని రమేశ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరితో పాటు సీనియర్ నిర్మాత ఏఎం రత్నం పేరు కూడా వినిపిస్తోంది. అయితే పార్టీకి చాలా కాలంగా అండదండలు అందిస్తున్న లింగమనేని రమేశ్ వైపే పవన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్