వైసీపీ కార్యాలయంపై దాడి జరిగితే బాలకృష్ణ ఎందుకు స్పందించలేదు?: శ్యామల

4566చూసినవారు
హిందూపురంలో అంత రచ్చ జరుగుతుంటే ఎమ్మెల్యే బాలకృష్ణ ఎక్కడ పోయారని, వైసీపీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు ఎమ్మెల్యే బాలకృష్ణ ఎందుకు స్పందించలేదని వైసీపీ నాయకురాలు, యాంకర్ శ్యామల ప్రశ్నించారు. సినిమాలంటే గౌరవమే అయినా ఎమ్మెల్యేగా బాధ్యతలు చూసుకోవాలని ఆమె సూచించారు. బాలకృష్ణ పీఏ ఒత్తిడితోనే పోలీసులు వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని శ్యామల ఆరోపించారు.