భూముల్లో సూక్ష్మపోషక లోపాలు ఎందుకు వస్తాయి?

6316చూసినవారు
భూముల్లో సూక్ష్మపోషక లోపాలు ఎందుకు వస్తాయి?
తెలుగు రాష్ట్రాల్లోని భూముల్లో జింకు, ఇనుము, బోరాన్ లోపం ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. బెట్టకు గురయ్యే నేలల్లో బోరాన్, ఇనుము, మాంగనీసు లోపం, నీరు నిలిచే లోతట్టు భూములు, మురుగు నీరు పోని భూములు, వరి పొలాల్లో జింక్ లోపం వచ్చే అవకాశం ఎక్కువ. సాగు నీటిలో కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, నేలలో సున్నం పాళ్లు ఎక్కువైనప్పుడు ఇనుపదాతు లోపం కనిపిస్తోంది. ఈ లోపాలు పంటల దిగుబడిపై ప్రభావం చూపుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్