వివేకా హత్య కేసులో జగన్ ఎందుకు స్పందించరు?: మంత్రి అనగాని

25చూసినవారు
వివేకా హత్య కేసులో జగన్ ఎందుకు స్పందించరు?: మంత్రి అనగాని
AP: వివేకా హత్య కేసుపై గొడ్డలిపార్టీ అధినేత జగన్ ఎందుకు స్పందించరు? అని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్‌ వేదికగా వివేకా హత్యకు ప్రణాళిక జరిగిందని ఆయన ఆరోపించారు. వివేకా హత్య కేసులో అన్ని వేళ్ళూ జగన్ కుటుంబం వైపే చూపిస్తున్నాయని, ఈ కేసులో ఏ2 సునీల్‌ వ్యాఖ్యలపై జగన్ వివరణ ఇవ్వాలని మంత్రి అనగాని డిమాండ్ చేశారు.డబ్బు, పదవి కోసం ఎంతకైనా తెగించటం జగన్‌కు అలవాటన్నారు.

సంబంధిత పోస్ట్