భార్యాపిల్లలను గొడ్డలితో నరికి చంపి.. ఆపై భర్త సూసైడ్!

23149చూసినవారు
భార్యాపిల్లలను గొడ్డలితో నరికి చంపి.. ఆపై భర్త సూసైడ్!
మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మొరేనా జిల్లా కిషన్‌పూర్ గ్రామంలో భార్యతో గొడవపడిన భర్త బలరామ్, గొడ్డలితో భార్య రవిత (30), పిల్లలు ఆరవ్ (10), అతుల్ (7)లను నరికి చంపాడు. ఆ తర్వాత బలరామ్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య నృత్యం చేసిన వీడియో చూసి అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. శనివారం ఉదయం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్