గొడవ తర్వాత భర్త నాలుక కొరికేసిన భార్య!

8054చూసినవారు
గొడవ తర్వాత భర్త నాలుక కొరికేసిన భార్య!
యూపీలోని ఒక మహిళ తన భర్త పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. జనవరి 19న జరిగిన గొడవ అనంతరం, సాన్నిహిత్యంగా ఉన్న సమయంలో 26 ఏళ్ల విపిన్ నాలుకను అతని భార్య బలంగా కొరికేసింది. ఈ ఘటనలో విపిన్ నాలుక తెగిపోవడంతో అతను మాట్లాడే సామర్థ్యాన్ని శాశ్వతంగా కోల్పోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సదరు మహిళను అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్