ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన భార్య

0చూసినవారు
ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన భార్య
AP: మదనపల్లెలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భర్త పనికి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు సాగిస్తున్న భార్య, భర్త వేసిన స్కెచ్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది. భర్త ఇంటికి తాళం వేసి భార్య, ప్రియుడిని బంధించాడు. అయితే, ‘ప్రియుడిని మాత్రం వదలను’ అని భార్య తెగేసి చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ప్రియుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్