మరొకరితో భార్య జంప్.. భర్త, మేనమామ ఆత్మహత్య

11889చూసినవారు
మరొకరితో భార్య జంప్.. భర్త, మేనమామ ఆత్మహత్య
కర్ణాటకలోని గుమ్మనూరులో విషాదం నెలకొంది. ఇష్టంలేని పెళ్లి చేసుకున్న సరస్వతి అనే యువతి, రెండు నెలలకే ప్రియుడు శివతో వెళ్లిపోయింది. ఈఅవమానం భరించలేక భర్త హరీశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈవిషయం తెలిసి, పెళ్లి సంబంధం కుదిర్చిన మేనమామ రుద్రేశ్ కూడా ప్రాణాలు తీసుకున్నాడు. సరస్వతి ప్రేమ విషయం ముందే తెలిసినా, ఆమె తల్లిదండ్రులను ఒప్పించి హరీశ్ పెళ్లి చేసుకోవడం గమనార్హం. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్