ప్రియుడితో కలిసి భర్తను చంపి, మృతదేహం పక్కనే పిల్లలతో కలిసి నిద్రించిన భార్య

26589చూసినవారు
ప్రియుడితో కలిసి భర్తను చంపి, మృతదేహం పక్కనే పిల్లలతో కలిసి నిద్రించిన భార్య
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా పిప్లాపటి కాలా గ్రామంలో రుహి అనే మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. తాపీ మేస్త్రీగా పని చేస్తున్న భర్త మెహరాజ్, రూహి మధ్య వివాహేతర సంబంధం కారణంగా తరచూ గొడవలు జరిగేవి. దీంతో రూహి తన భర్త తినే ఆహారంలో మత్తు మందు కలిపింది. నిద్రపోయిన తర్వాత, ప్రియుడితో కలిసి గొంతు కోసి హత్య చేసింది. ఆ తరువాత భర్త మృతదేహం పక్కన తన పిల్లలతో రాత్రంతా నిద్రించి, ఎవరికీ అనుమానం రాకుండా చేసింది. ఆమె ప్రవర్తనపై సందేహించిన మెహరాజ్ తండ్రి పోలీసులకు సమాచారం అందించగా, విచారణలో ఆమె నిజాన్ని ఒప్పుకుంది.

సంబంధిత పోస్ట్