‘వెయ్యి మంది భర్తలు’ వ్యాఖ్యతోనే భార్య హత్య: హైకోర్టు

6753చూసినవారు
‘వెయ్యి మంది భర్తలు’ వ్యాఖ్యతోనే భార్య హత్య: హైకోర్టు
గర్భిణి అయిన భార్య కిరణ్‌ను హత్య చేసిన కేసులో నిందితుడైన భర్త శివకుమార్‌కు విధించిన జీవిత ఖైదును మధ్యప్రదేశ్ హైకోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్షకు తగ్గించింది. ఈ హత్య ముందస్తు ప్రణాళికతో జరగలేదని, భార్య 'నీలాంటి వెయ్యి మందిని భర్తలుగా చేసుకోగలను' అని అన్న మాటలకే భర్త ఆవేశానికి గురై హత్య చేసినట్లు న్యాయస్థానం పేర్కొంది. ఈ ఘటన సెప్టెంబర్ 18, 2021న చింద్వారాలో జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్