భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య

19274చూసినవారు
భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో మద్యానికి బానిసైన భర్త అవధేష్‌ను భార్య ప్రీతి వర్మ పెట్రోల్ పోసి సజీవ దహనం చేసింది. పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. తొలుత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఆమె, వివాహమైన 15 ఏళ్లుగా పిల్లలు లేకపోవడం, తరచూ గొడవలు జరగడమే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్