ఇంట్లో వైఫై సమస్యలు? ఈ చిన్న మార్పులు చేస్తే చాలు!

6305చూసినవారు
ఇంట్లో వైఫై సమస్యలు? ఈ చిన్న మార్పులు చేస్తే చాలు!
ఇంట్లో వైఫై కనెక్షన్ ఉన్నా వీడియోలు బఫర్ అవడం, వెబ్‌సైట్లు నెమ్మదిగా ఓపెన్ కావడం వంటి సమస్యలు ఎదురవుతుంటే, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌ను తప్పుపట్టే ముందు ఇంట్లోనే కొన్ని కారణాలున్నాయేమో పరిశీలించాలి. రౌటర్‌ను మూలలో కాకుండా ఇంటి మధ్యలో ఉంచడం, ఒకేసారి ఎక్కువ డివైస్‌లు కనెక్ట్ కాకుండా చూసుకోవడం, రౌటర్‌ను అప్పుడప్పుడు రీస్టార్ట్ చేయడం, పాత రౌటర్‌ను మార్చడం, పాస్‌వర్డ్‌ను క్రమం తప్పకుండా మార్చడం లాంటివి వైఫై స్పీడ్‌ను పెంచుతాయి.

సంబంధిత పోస్ట్