భవిష్యత్ లో ఏఐ ప్రాజెక్టులు ఆగిపోతాయా?

8367చూసినవారు
భవిష్యత్ లో ఏఐ ప్రాజెక్టులు ఆగిపోతాయా?
కృత్రిమ మేధ వ్యాపారాల్లో కీలకంగా మారుతున్నా, దాని నిర్వహణపై ఆందోళనలు పెరుగుతున్నాయి. 2027 నాటికి 40% ఏజెంటిక్ ఏఐ ప్రాజెక్టులు ఖర్చులు, విలువ లోపంతో నిలిచిపోవచ్చని గార్ట్‌నర్ అంచనా వేశారు. ఏఐ సమాచారం నమ్మకంపై సందేహాలను కేపీఎంజీ నివేదిక వ్యక్తం చేసింది. నియంత్రణ, పారదర్శకత అవసరమని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. కంపెనీలు ఖర్చు తగ్గించేందుకు చిన్న మోడల్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి.

సంబంధిత పోస్ట్