కాసేపట్లో అంబటి రాంబాబు అరెస్ట్?

37చూసినవారు
కాసేపట్లో అంబటి రాంబాబు అరెస్ట్?
AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. కాసేపట్లో అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన ఇంటి వద్ద నుంచి టీడీపీ కార్యకర్తలను పంపిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులను భారీగా మోహరించారు. ప్రత్యేక వాహనాన్ని అక్కడికి తీసుకొచ్చారు.

ట్యాగ్స్ :